VIDEO: 'వెంటనే మరమ్మత్తులు చేపట్టాలి'
BHPL: మహాదేవపూర్ మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రం వరకు ఉన్న జాతీయ రహదారి రహదారి ఇసుక, బొగ్గు లారీల అధికలోడు వల్ల తీవ్రంగా దెబ్బతింది. దీంతో రోడ్డు అంతా కాలువలుగా మారి, ద్విచక్ర వాహనాలు, మినీ వాహనాలదారులకు తీవ్ర ఇబ్బంది కలుగుతోంది. పలు చోట్ల ద్విచక్ర వాహనదారులు స్కిడ్ అయి కిందపడి గాయపడుతున్నారు. వెంటనే అధికారులు స్పందించి మరమ్మత్తులు చేపట్టాలని వారు కోరారు.