బిన్ బ్యాగ్‌పై అవగాహన కల్పించిన డిప్యూటీ ఎంపీడీవో

బిన్ బ్యాగ్‌పై  అవగాహన కల్పించిన డిప్యూటీ ఎంపీడీవో

SKLM: ఎల్ఎన్ పేట మండలం పరిధిలోని చింతలబడవంజలో బిన్ బ్యాగ్, ఐవీఆర్ఎస్ కాల్స్, చెత్త సేకరణపై డిప్యూటీ ఎంపీడీవో ఎస్.శ్రీనివాసులు శనివారం అవగాహన కల్పించారు. ఇంటింటీకెళ్లి చెత్త సేకరణ గురించి వివరించారు. ప్లాస్టిక్ వాడకం నిషేధించి బిన్ బ్యాగ్లు వాడాలని సూచించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.