'కౌన్సిలర్‌ను అపహరించిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి'

'కౌన్సిలర్‌ను అపహరించిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి'

NRML: ఖానాపూర్ మున్సిపాలిటీలోని 5వ వార్డు కౌన్సిలర్ మేష పోసాని, ఆమె కుమారుడు సతీష్‌లను కొందరు వ్యక్తులు అపహరించారని బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు రాజు సీఐ అజయ్ కుమార్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నెల 4న జరగనున్న ఛౌర్మన్ ఎన్నికల నేపథ్యంలోనే తమ అభ్యర్థిని కిడ్నాప్ చేశారని ఆయన ఆరోపించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుని, కౌన్సిలర్‌ను తీసుకురావాలని పోలీసులను కోరారు.