VIDEO: వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం
NZB: జక్రాన్ పల్లి మండలం తొర్లికొండలో గల శిలాతీర్థ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలకు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డా.ఆర్. భూపతి రెడ్డికి ఆలయ కమిటీ వారు ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ మేరకు ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేను కలిసి ఈ నెల 27న బ్రహ్మోత్సవాల్లో భాగంగా చేపట్టే రథయాత్రలో పాల్గొనాలని ఆహ్వానం పలికారు.