పీఎం దిష్టిబొమ్మ దహనం.. ఎమ్మెల్యేలు అరెస్ట్

పీఎం దిష్టిబొమ్మ దహనం.. ఎమ్మెల్యేలు అరెస్ట్

WGL: జిల్లా కేంద్రంలోని BJP కార్యాలయం ఎదుట ఇవాళ AICC పిలుపుమేరకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై BJP చేస్తున్న కుట్రలను నిరసిస్తూ MLAలు రేవూరి, నాగరాజు, MLC బసవరాజ్ సారయ్య, డీసీసీ అధ్యక్షుడు ఎండి ఆయుబ్ ధర్నా నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో PM మోడీ దిష్టిబొమ్మ దహనం చేస్తుండగా.. వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.