'పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి'

'పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి'

మన్యం: ప్రతి ఒక్కరూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం పాచిపెంట మండలం పి.కొనవలస గ్రామంలో ఫ్రైడే డ్రైడే నిర్వహించారు. విధి కాలువలు పూడికలు తీయించారు. ఇళ్ల పరిసరాలలో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని, నిత్యం వినియోగించే వస్తువులు వారంలో ఒక రోజు ఎండలో బోర్లించి వినియోగించాలని కోరారు.