VIDEO: శోభయాత్ర వాహనాన్ని నడిపిన ఎమ్మెల్యే

VIDEO: శోభయాత్ర వాహనాన్ని నడిపిన ఎమ్మెల్యే

SRPT: సూర్యాపేటలో శ్రీ వేదాంత భజన మందిరం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహానికి శుక్రవారం ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శోభాయాత్ర ట్రాక్టర్‌ను స్వయంగా ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి నడిపారు. గణేశుని ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు. వారి వెంట మార్కెట్ ఛైర్మన్ వేణారెడ్డి, జుట్టుకొండ సత్యనారాయణ ఉన్నారు.