పునరావాసం కల్పించాలని దళితుల వినతి

VZM: కొత్తవలస మండలం ఉత్తరాపల్లి పంచాయతీ పరిధిలో ఉన్న గాంధీనగర్ దళితుల కుటుంబాలు అయోమయ స్థితిలో ఉన్నారు. విశాఖ-రాయ్ పూర్ రోడ్డు గ్రీన్ ఫీల్డ్ ఇంటర్ చేంజ్, రింగురోడ్డు గాంధీ నగర్ దగ్గరలో రావడంతో దళిత కుటుంబాలు ఇండ్లు కోల్పోవడంతో స్థలం ఇచ్చి పునరావాసం కల్పించాలని రెవెన్యూ సదస్సులో తహాసీల్దార్ డిమాండ్ చేశారు.