ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @9PM

ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @9PM

★ ఖమ్మం నూతన ఆర్టీసీ బస్టాండ్ ను సందర్శించిన సీపీ సునీల్ దత్
★ సీఎం రేవంత్ తెలంగాణ వ్యతిరేకి: ఎమ్మెల్సీ తాతా మధు
★ మాదారంలో బైక్ పై వెళ్తున్న దంపతులను ఢీకొన్న ట్రాక్టర్.. భార్య మృతి
★ లింగారం తండాలో ఆలయ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పొంగులేటి