VIDEO: 'ప్రజలు స్వచ్ఛందంగా ఓట్లు వేసి గెలిపించారు'

VIDEO: 'ప్రజలు స్వచ్ఛందంగా ఓట్లు వేసి గెలిపించారు'

KDP: పులివెందుల జడ్పీటీసీ అభ్యర్థిగా బరిలో నిలిచిన తనను ప్రజలు స్వచ్ఛందంగా ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపించారని మారెడ్డి లతారెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. తెదేపా సంక్షేమ పథకాలు, ఎర్రబల్లి చెరువుకు నీళ్లు వదలడంతో ప్రజలు ఆనందంతో తనను భారీ మెజారిటీతో గెలిపించారని జడ్పీటీసీ మారెడ్డి లతారెడ్డి పేర్కొన్నారు.