బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల సన్నాహక సమావేశం

బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల సన్నాహక సమావేశం

BHNG: నారాయణపురం మండల కేంద్రంలో ఆదివారం సాయంత్రం స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు బిక్షం ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిధులుగా మండలాధ్యక్షులు నరసింహ పాల్గొని మాట్లాడుతూ.. సర్పంచ్ అభ్యర్థులుగా పార్టీకోసం కష్టపడ్డ కార్యకర్తలకే టిక్కెట్లు కేటాయిస్తామని, గెలుపు కోసం సైనికుల్లా పనిచేయాలన్నారు.