శివుడిని పూజిస్తున్న తేనెటీగలు.. ఎక్కడంటే..?

శివుడిని పూజిస్తున్న తేనెటీగలు.. ఎక్కడంటే..?

JN: పాలకుర్తిలోని శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయం శైవక్షేత్రంగా ప్రసిద్ధిచెందింది. గుట్టపై ఉన్న 2 గుహల్లో శివకేశవులిద్దరూ (సోమేశ్వరుడు, లక్ష్మనరసింహుడు) స్వయంభువులుగా వెలిశారాని భక్తుల నమ్మకం. ఇక్కడ తేనెటీగలు స్వామిని పూజిస్తాయని భక్తుల విశ్వసిస్తారు. ఇక్కడ ప్రతి ఏటా మహాశివరాత్రి సందర్భంగా 5 రోజులపాటు నిర్వహించే పాంచాహ్నిక బ్రహ్మోత్సవాలకు భక్తులు భారీగా తరలివస్తారు.