కారులో భారీగా నగదు పట్టివేత
SDPT: గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా జిల్లాలో ప్రలోభాల పర్వం కోనసాగుతుంది. గజ్వేల్ మండలం అక్కారంలో ఓ కారులో రూ. 2.25 లక్షల విలువైన నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ డబ్బు జగదేవ్పూర్ సర్పంచ్ అభ్యర్థికి చెందిందిగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.