VIDEO: సూర్యాపేటలో ASI ఆత్మహత్య
SRPT: సూర్యాపేటలో పట్టణంలో ఎఎస్సై గోపగాని సత్యనారాయణ గౌడ్ ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. A.S.I (1992) సత్యనారాయణ గౌడ్ నాగారం పోలీస్ స్టేషన్‌లో( S.B )గా విధులు నిర్వహిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనారోగ్య సమస్యలే ASI ఆత్మత్యకు కారణమని ప్రాథమిక సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సీవుంది.