VIDEO: సర్పంచ్‌లకు సన్మానం చేసిన మాజీ ఎమ్మెల్యే
PPM: నేటితో గ్రామ సర్పంచ్‌ల పదవీ కాలం పూర్తి కావటంతో పార్వతీపురంలో గురువారం మాజీ శాసనసభ్యులు అలజంగి జోగారావు అందరిని ఘనంగా సన్మానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇంతవరకు గ్రామాల్లో చక్కని పరిపాలన అందించారని కొనియాడారు. ప్రతి ఒక్కరూ స్థానిక సంస్థలకు సిద్ధం కావాలని, మళ్ళీ మీ స్థానాల్లో మీరే గెలుపొందాలి అన్నారు.