'ఇరాన్ గగనతలంపై ఏడు గంటలు ఉండి'
ఇరాన్ దాడిలో తీవ్ర గాయపడిన తమ F-15 యుద్ధ విమాన సిబ్బందిని శత్రు దేశంలోని పర్వత ప్రాంతాల నుంచే రక్షించినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేశారు. పగటిపూటే దాదాపు 7 గంటల పాటు శ్రమించి ఈ రెస్క్యూ ఆపరేషన్ చేసినట్లు వెల్లడించారు. పౌరులకు, విమానాలకు ఎక్కువ ప్రమాదం ఉండే ఇలాంటి ఆపరేషన్ చేయటం చాలా అరుదని తెలిపారు. కానీ US ఆర్మీ దీనిని విజయవంతంగా పూర్తి చేసినట్లు చెప్పారు.