VIDEO:మహావీర్ జయంతి వేడుకలలో పాల్గొన్న రోజా
CTR: YSR పార్టీ కేంద్ర కార్యాలయంలో భగవాన్ మహావీర్ చిత్రపటానికి మాజీ సీఎం, పార్టీ అధినేత జగన్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శాంతి, అహింస సందేశాలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఆర్‌కే రోజా, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, ఎస్‌వి సతీష్ కుమార్ రెడ్డి తదితర పార్టీ నాయకులు, జైన్ సమాజ ప్రతినిధులు పాల్గొన్నారు.