VIDEO: 'ఆయిల్ పామ్ సాగుతో లాభాలు పొందాలి'

VIDEO: 'ఆయిల్ పామ్ సాగుతో లాభాలు పొందాలి'

MLG: జిల్లాలో రైతులు ఆయిల్ పామ్ సాగును విస్తృతంగా చేపట్టి లాభాలు పొందాలని కలెక్టర్ దివాకర సూచించారు. గురువారం మల్లంపల్లి రైతు వేదికలో జరిగిన మండల సభలో ఆయన మాట్లాడారు. ఎకరాకు ఆయిల్ పామ్ సాగుకు ప్రభుత్వం రూ.40 వేల సబ్సిడీ అందిస్తున్నదని తెలిపారు. ములుగులో ఫ్యాక్టరీ ఏర్పాటుతో పంట విక్రయం, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని పేర్కొన్నారు.