VIDEO: నర్సీపట్నంలో టీడీపీ శ్రేణులు నిరసన

VIDEO: నర్సీపట్నంలో టీడీపీ శ్రేణులు నిరసన

AKP: నర్సీపట్నం మున్సిపాలిటీ గ్రేడ్ వన్ మున్సిపాలిటీగా చేసే విషయంలో వైసీపీ పార్టీ వైఖరిని నిరసిస్తూ టీడీపీ పార్టీ శ్రేణులు అబిడ్స్ సెంటర్‌లో అంబేద్కర్ విగ్రహం వద్ద ఇవాళ నిరసన వ్యక్తం చేశారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి పాలాభిషేకం చేశారు. మాజీ ఎమ్మెల్యే గణేష్ ఆధ్వర్యంలో వైసీపీ పార్టీ మున్సిపాలిటీని అప్ గ్రేడ్ అవకుండా చూస్తుందన్నారు.