హెల్త్ క్యాంపును ప్రారంభించిన ఎమ్మెల్యే
NGKL: కల్వకుర్తి నియోజకవర్గంలోని పడకల్ గ్రామంలో ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంపును ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సోమవారం ప్రారంభించారు. వైద్యులు పలువురికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.