VIDEO: స్కేటింగ్ రింగ్ మరమత్తు పనులు ప్రారంభం

VIDEO: స్కేటింగ్ రింగ్ మరమత్తు పనులు ప్రారంభం

AKP : నర్సీపట్నం మున్సిపాలిటీలో స్కేటింగ్ రింగ్ ఆవరణలో ఆధునీకరణ పనులు ప్రారంభమయ్యాయి. ఇందుకోసం రూ. 25 లక్షలు నిధులు మంజూరు చేశారు. గతంలో బాక్సింగ్ రింగ్ ఏర్పాటు కోసం గ్యాలరీ తొలగించారు. అయితే బాక్సింగ్ రింగ్ పనులు నిలిచిపోవడంతో తిరిగి గ్యాలరీ నిర్మించడంతో పాటు ఆవరణ చుట్టూ వాకింగ్ ట్రాక్ నిర్మించబోతున్నారు.