అంధకారంలో ఆర్టీసీ బస్టాండ్

అంధకారంలో ఆర్టీసీ బస్టాండ్

MDK: రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని ఆర్టీసీ బస్టాం‌లోడ్ అంధకారంలో నెలకొంది. గత నెల రోజులుగా బస్టాండ్ ప్రాంగణంలో లైట్లు వెలగకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ పాలకవర్గం సభ్యులు ఆర్టీసీ బస్టాండ్ పై దృష్టి పెట్టి వీధి దీపాలు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.