VIDEO: గన్‌పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన

VIDEO: గన్‌పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన

HYD: గన్‌పార్క్ వద్ద గల అమరవీరుల స్తూపం వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన చేపట్టారు. అక్రమ మైనింగ్‌కు పాల్పడిన మంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మంత్రుల అవినీతిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, అసెంబ్లీని తప్పుదోవ పట్టించిన సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని ప్లకార్డులు ప్రదర్శించారు.