VIDEO: 'పన్ను చెల్లించకపోతే కుళాయిలను డమ్మీ చేస్తాం'

VIDEO: 'పన్ను చెల్లించకపోతే కుళాయిలను డమ్మీ చేస్తాం'

ELR: ఇంటి పన్ను, కుళాయి పనులు చెల్లించకపోతే మంచినీటి కుళాయిలను డమ్మీచేస్తామని నారాయణపురం గ్రామపంచాయతీ కార్యదర్శి విజయకుమార్ ఆదివారం హెచ్చరించారు. ఉంగుటూరు మండలం నారాయణపురం గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి చెందిన ఇంటి పన్ను కుళాయి పన్ను తక్షణమే చెల్లించి రసీదు ఇంటి పన్ను పొందాలన్నారు.