VIDEO: యూరియా కోసం బారులు తీరిన రైతులు

VIDEO: యూరియా కోసం బారులు తీరిన రైతులు

SRCL: తంగళ్ళపల్లిలో యూరియా కోసం రైతులు మంగళవారం బారులు తీరారు. ఉదయం 7 గంటల నుంచి గంటల తరబడి లైన్‌లో వేచి ఉన్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని ఎకరాలు ఉన్న ఒక్క యూరియా బస్తా మాత్రమే ఇస్తున్నారని వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు స్పందించి రైతులకు సరిపడా యూరియా సప్లై చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంకా ఎన్ని రోజులు యూరియా కోసం ఇబ్బంది పడాలన్నారు.