నేరడిగొండలో నాలుగు డీజేలు సీజ్: సీఐ

నేరడిగొండలో నాలుగు డీజేలు సీజ్: సీఐ

ADB: సుప్రీంకోర్టు నియమ నిబంధనలను అతిక్రమించిన వారిపై చట్ట రీత్యా చర్యలు తప్పవని ఇచ్చోడ సీఐ బండారి రాజు పేర్కొన్నారు. గురువారం నేరడిగొండ మండలం వడూరు గ్రామంలో గణపతి మండపాల వద్ద నిబంధనలకు అతిక్రమించి ఏర్పాటు చేసిన నాలుగు డీజేలను స్వాధీనం చేసుకుని సీజ్ చేశామన్నారు. డీజే యజమానులపై, ఆపరేటర్లపై నేరడిగొండ పోలీస్ స్టేషన్‌లో  కేసు నమోదు చేసినట్లు తెలిపారు.