సాయి ఈశ్వర్ కు నివాళులర్పించిన BRS ప్రజా ప్రతినిధులు

సాయి ఈశ్వర్ కు నివాళులర్పించిన BRS ప్రజా ప్రతినిధులు

MDCL: బీసీ రిజర్వేషన్లపై జగద్గిరిగుట్ట బీరప్పనగర్ నివాసి సాయి ఈశ్వర్ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య పాల్పడగా, గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సాయి ఈశ్వర్ మృతదేహానికి ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు.