VIDEO: వాటర్ స్టోరేజ్ పనులకు శ్రీకారం
MDK: తూప్రాన్ మండలం మల్కాపూర్ పరిధి న్యూ హమ్నాపూర్ తండాలో ఓ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో చేపడుతున్న వాటర్ స్టోరేజ్ పనులకు సర్పంచ్ ఆంజనేయులుగౌడ్ శ్రీకారం చుట్టారు. ఈ సంస్థ గతంలో రైతులకు ఉపయోగపడే అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు సర్పంచ్ పేర్కొన్నారు. నీటి నిల్వ ఫామ్ పాండ్‌తో రైతుకు 50 వేల వరకు ప్రయోజనం చేకూరుతుందని నిర్వాహకులు తెలిపారు.