VIDEO: మావటిలతో పవన్ సెల్ఫీ
CTR: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదివారం ముసలిమడుగు ఏనుగుల క్యాంపును సందర్శించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కుంకీ ఏనుగులకు శిక్షణ ఇస్తున్న మావటిలతో కాసేపు మాట్లాడారు. అనంతరం మావటిలు సెల్ఫీ కావాలని కోరడంతో ఆయనే సెల్ఫీ తీశారు. అనంతరం తిరుగు ప్రయాణం అయ్యారు.