ఉమ్మడి నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ తుంగతుర్తిలో ఆర్థిక పరిస్థితుల బాలేక పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్ ఆత్మహత్య
➢ నిండుకుండలా మారిన నాగార్జునసాగర్ ప్రాజెక్టు..14 గేట్లు ఎత్తివేత
➢ నల్గొండలో వీధికుక్కల నియంత్రణకు వినూత్నకార్యక్రమం
➢ యాదాద్రి ఆలయాన్ని దర్శించుకున్న రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ బి.రవీంద్ర నాయక్