పంజాగుట్ట PSలో మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం

పంజాగుట్ట PSలో మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం

HYD: పంజాగుట్టలో విధులు నిర్వహిస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం చేసింది. ఓ కానిస్టేబుల్ ప్రేమపేరుతో వేధించడంతో మనస్థాపం చెంది ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె నగరంలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.