ఈనెల 22న ఫీజు దీక్ష: SFI

JN: ఈనెల 22న జరగబోయే ఫీజు దీక్షను జయప్రదం చేయాలని SFI కేంద్ర కమిటీ సభ్యురాలు మేడబోయిన మమత అన్నారు. శనివారం జనగామలో జరిగిన సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడుతూ.. స్కాలర్షిప్ రాక రాష్ట్రంలో విద్యార్థులు, ప్రైవేటు యాజమాన్యాలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.