పాత్రికేయుడు రవి మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఎమ్మెల్సీ

పాత్రికేయుడు రవి మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఎమ్మెల్సీ

RR: షాద్‌నగర్ పట్టణ ప్రముఖ దినపత్రిక మాజీ పాత్రికేయుడు రవి అనారోగ్యకారంతో మృతి చెందిన విషయం తెలిసిందే. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి పాత్రికేయుడు మృతి పట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆ భగవంతుని తోడు ఎల్లపుడు వారి కుటుంబంపై ఉండాలని కోరుతూ.. ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.