పేద కుటుంబానికి రూ.60 వేల ఆర్థిక సహాయం

పేద కుటుంబానికి రూ.60 వేల ఆర్థిక సహాయం

NLG: కేతేపల్లి మండలం కొత్తపేటకు చెందిన గాంధీ ఇటీవల అనారోగ్యంతో మరణించాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని గ్రామస్తులు చింత కృపాకర్ ఆధ్వర్యంలో రూ.60 వేల ఆర్థిక సాయం గురువారం అందజేశారు. దీంతో వారు గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలిపారు.