VIDEO: శ్రీ ఏడుపాయలలో అమ్మవారికి దశమి పూజలు

VIDEO: శ్రీ ఏడుపాయలలో అమ్మవారికి దశమి పూజలు

MDK: పాపన్నపేట మండలం శ్రీ ఏడుపాయల దివ్య క్షేత్రంలో ఆదివారం ప్రధాన అర్చకులు శంకర్ శర్మ ఆధ్వర్యంలో వనదుర్గమ్మకు దశమి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మార్గశిర మాసం శుక్లపక్షం భాను వాసరే పురస్కరించుకొని అమ్మవారికి పంచామృతాలు పవిత్ర గంగాజలంతో అభిషేకం చేశారు. అనంతరం మంగళహారతి సమర్పించారు.