స్టేట్ మహిళా ప్రెసిడెంట్‌గా కోటేశ్వరి నియామకం

స్టేట్ మహిళా ప్రెసిడెంట్‌గా  కోటేశ్వరి నియామకం

HYD: బీసీ విద్యార్థి సంఘం తెలంగాణ స్టేట్ మహిళా ప్రెసిడెంట్‌గా కోటేశ్వరిని ఎంపీ ఆర్.కృష్ణయ్య ఈరోజు నియమించారు. ఈ సందర్భంగా కోటేశ్వరి మాట్లాడుతూ.. విద్యార్థులు, మహిళలు, బీసీల సమస్యలపై నిరంతరం పోరాడుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు అనంతయ్య, నీలం వెంకటేశ్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు