VIDEO: కోర్టుకు హాజరైన ఎమ్మెల్యే చదలవాడ

VIDEO: కోర్టుకు హాజరైన ఎమ్మెల్యే చదలవాడ

PLD: నరసరావుపేట ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు ఓ కేసులో విచారణలో భాగంగా నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు, వారి అనుచరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చదలవాడను పలువురు న్యాయవాదులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది.