మహీంద్రా XEV 9E సినీలక్స్ బుకింగ్స్ ప్రారంభం

మహీంద్రా XEV 9E సినీలక్స్ బుకింగ్స్ ప్రారంభం

మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ, విద్యుత్ ఎస్‌యూవీ XEV 9E సినీలక్స్ ఎడిషన్‌ను నిన్న ఆవిష్కరించారు. ఈ కారు ధర రూ.29.35 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇవాళ్టి నుంచి బుకింగ్‌లు ప్రారంభిస్తున్నామని, కారు డెలివరీలు ఈనెల 10 నుంచి చేపడుతామని కంపెనీ ప్రకటించింది. 79 కిలోవాట్ అవర్ బ్యాటరీ వల్ల ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 500 కిలోమీటర్లు ప్రయాణించొచ్చని కంపెనీ వెల్లడించింది.