బీఈడీ మూడో సెమిస్టర్ ఫలితాలు విడుదల

బీఈడీ మూడో సెమిస్టర్ ఫలితాలు విడుదల

KRNL: రాయలసీమ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ వెంకట సుబ్బారావు బుధవారం బీఈడీ మే-2025 మూడో సెమిస్టర్ రీవాల్యుయేషన్ ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 1,098 మంది విద్యార్థుల్లో 955 మంది ఉత్తీర్ణులయ్యారని తెలిపారు. ఫలితాలను యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్ https://rayalaseemauniversity.ac.in లో చూడవచ్చని వీసీ తెలిపారు.