చారకొండలో ఉచిత డయాబెటిస్ వైద్య శిబిరం

చారకొండలో ఉచిత డయాబెటిస్ వైద్య శిబిరం

NGKL: చారకొండ మండల కేంద్రంలో లయన్స్ క్లబ్ ఆఫ్ కల్వకుర్తి ఆమనగల్లు ఆధ్వర్యంలో శనివారం ఉచిత డయాబెటిస్ వైద్య శిబిరాన్ని  వైద్యలు నిర్వహించారు. ఈ శిబిరంలో రోగులకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు చిగుళ్లపల్లి శ్రీధర్, సభ్యుడు శ్రీనివాసులు, గణేష్, తదితరులు పాల్గొన్నారు.