వర్సిటీలో కొనసాగుతున్న గ్రూప్ వన్ కోచింగ్ క్లాసెస్

నిజామాబాద్: తెలంగాణ విశ్వవిద్యాలయం కాంపిటేటివ్ సెల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్లాసెస్‌లో భాగంగా, ఈరోజు రిసోర్స్ పర్సన్‌గా డాక్టర్ రాధాకృష్ణ చౌహన్, సీనియర్ సివిల్ జడ్జ్, సంగారెడ్డి జిల్లా "భారత రాజ్యాంగం" అనే అంశం ఫై విద్యార్థులకు అవగాహనా కల్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ రాధాకృష్ణ చౌహన్‌కు వర్సిటీ రిజిస్టర్ ప్రొఫెసర్ ఎం.యాదగిరి కృతజ్ఞతలు తెలిపారు.