సూళ్లూరుపేట జాతీయ లోక్ ఆదాలత్లో 2, 710 కేసుల పరిష్కారం

సూళ్లూరుపేట జాతీయ లోక్ ఆదాలత్లో 2, 710 కేసుల పరిష్కారం

TPT: సూళ్లూరుపేటలోని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో నిర్వహించిన జాతీయ లోక్ ఆదాలత్లో మొత్తం 2,710 కేసులు పరిష్కారమయ్యాయని న్యాయమూర్తి పి. సంయుక్త తెలిపారు. సివిల్, క్రిమినల్, ఎక్సైజ్ తదితర కేసులు రాజీ మార్గంలో పరిష్కారమయ్యాయని, కక్షదారులు సన్మార్గంలో నడిచి సుఖసంతోషాలతో జీవించాలని ఆమె సూచించారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని హితవు పలికారు.