శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ నిమ్మడలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన మంత్రి అచ్చెన్నాయుడు
➢ మందస జీడి మామిడి తోటల్లో హల్ చల్ చేసిన ఎలుగుబంట్లు
➢ ఆదిత్యని నేటి ఆదాయం రూ.7.78 లక్షలు
➢ మొగుడాలపాడు బీచ్‌లో సందడి చేసిన పర్యాటకులు