కామారెడ్డి వైద్యురాలికి రాష్ట్ర స్థాయి ప్రతిష్ఠాత్మక పురస్కారం

కామారెడ్డి వైద్యురాలికి రాష్ట్ర స్థాయి ప్రతిష్ఠాత్మక పురస్కారం

KMR :తెలంగాణ డాక్టర్స్ ఎక్సలెన్స్ 2025 అవార్డుకు కామారెడ్డి జిల్లా ప్రముఖ గైనకాలజిస్ట్ డా. శ్రావణి కారెడ్డి ఎంపికయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా విశిష్ట సేవలకుగాను అందజేసే ఈ పురస్కారాన్ని, బుధవారం హైదరాబాద్ హైటెక్ సిటీలో జరిగిన కార్యక్రమంలో రిటైర్డ్ ఐపీఎస్ జేడీ లక్ష్మీనారాయణ చేతుల మీదుగా ఆమె అందుకున్నారు.