సెప్టెంబర్ 10: చరిత్రలో ఈరోజు

సెప్టెంబర్ 10: చరిత్రలో ఈరోజు

1895: తొలి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ జననం
1902: తెలుగు సంగీత దర్శకుడు ఓగిరాల రామచంద్రరావు జననం
1931: తెలంగాణ తొలితరం ఉద్యమకారుడు ఎం నారాయణ రెడ్డి జననం
1935: విలక్షణ నటుడు పి.ఎల్. నారాయణ జననం
1984: సినీ గాయని చిన్మయి జననం
1985: తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ మరణం
ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం