'జొన్నల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి'

'జొన్నల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి'

KMR: డోంగ్లి, మద్నూర్ మండలాల్లో జొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు. గత రబీ సీజన్లో ఎక్కువగా జొన్న పంట సాగు చేశారని దీంతో ప్రస్తుతం పంట చేతికి రావడంతో తక్కువ ధరకు ప్రైవేటులో విక్రయిస్తున్నామని రైతులు వాపోతున్నారు. ఇక్కడి ప్రాంతంలో పండించే తెల్ల జొన్నలకు మంచి డిమాండ్ ఉంటుందని పేర్కొన్నారు.