85 వేల H1B వీసాల ఎంపిక ప్రక్రియ పూర్తి

85 వేల H1B వీసాల ఎంపిక ప్రక్రియ పూర్తి

కొత్త ఆర్థిక సంవత్సరం 2027కు సంబంధించి 85 వేల H1B వీసాలకు లాటరీ విధానంలో లబ్ధిదారులను ఎంపిక చేసినట్లు అమెరికా పౌరసత్వం, వలస సేవల సంస్థ (USCIS) ప్రకటించింది. అలాగే సాధారణ, ఉన్నత డిగ్రీల ఎంపిక లాటరీలను కూడా పూర్తిచేసినట్లు తెలిపింది. ఏప్రిల్‌ 1 నుంచి 90 రోజుల్లోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.