'గణపతి నవరాత్రి ఉత్సవాలకు పటిష్ట బందోబస్తు'

ASF: గణపతి నవరాత్రి ఉత్సవాలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కాంతిలాల్ పాటిల్ అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా విగ్రహాల ప్రతిష్టపణకై ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు. భద్రత బందోబస్తు కొరకే ఆన్‌లైన్ విధానమని అన్నారు.