మూడో విడత ఎన్నికలకు ఏర్పాట్లుపూర్తి: కలెక్టర్

మూడో విడత ఎన్నికలకు ఏర్పాట్లుపూర్తి: కలెక్టర్

NGKL: జిల్లాలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలను పటిష్టమైన ప్రణాళికతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ సంతోష్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ విడతలో 1364 వార్డులకు ఎన్నికలు జరుగుతాయని, ఇందులో అమ్రాబాద్‌లో 40, చారకొండలో 8 వార్డులకు నామినేషన్లు దాఖలు కాలేదని ఆయన పేర్కొన్నారు.