BRSలో కుటుంబ కలహాలు పెరిగాయి: టీపీసీసీ చీఫ్

BRSలో కుటుంబ కలహాలు పెరిగాయి: టీపీసీసీ చీఫ్

TG: దేశ సంపదను అదానీకి ప్రధాని మోదీ దోచిపెట్టారని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. దేశంలో నియంతృత్వ పాలన సాగుతోందని విమర్శించారు. BRSలో కుటుంబ కలహాలు పెరిగాయని మండిపడ్డారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదాను బీజేపీ అడ్డుకుంటోందని ధ్వజమెత్తారు.